Friday, September 12, 2014

గీతా.. ఓ గీతా

చిత్రం :  శివమెత్తిన సత్యం (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఏసుదాస్, వాణీ జయరాం 



పల్లవి :



గీతా.. ఓ గీతా... డార్లింగ్.... మై డార్లింగ్.....
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ


రాజా... ఓ రాజా.. డార్లింగ్.... ఓ మై డార్లింగ్..
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ 


చరణం 1 :


పరదేశంలో ఆవేశంతో... ప్రేమించిన మనకనుమతి.. బహుమతీ...


ఈ దేశంలో సంతోషంతో... మనువాడినతో... అనుబందం... ఆనందం...


వెచ్చనీ... వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబంధం ముడివేసుకోనీ..
అనురాగబంధం ముడివేసుకోనీ


రాజా...ఓ..రాజా... డార్లింగ్..ఓ మై డార్లింగ్...

మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ 

చరణం 2 :


చిరునవ్వులతో పులకింతలతో.. వికసించిన ఒక మధువనం.. యవ్వనం
ఈ భంగిమలో..  నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ.. జిలిబిలి


ఊహలే రేగితే.. మోహమే ఆగునా... ఆ..ఆ..ఆ
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ


గీతా.... ఓ.... గీతా...
డార్లింగ్.... మై డార్లింగ్...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4152

No comments:

Post a Comment