చిత్రం : శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : రంగస్వామీ పార్థసారథి నేపధ్య గానం : సుశీల
పల్లవి :
దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దీనుల హీనుల పాపుల పతితుల... దీనుల హీనుల పాపుల పతితుల ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓ..
సమతా మమతను చాటుటకై ..సహనం త్యాగం నేర్పుటకై సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై శాంతి స్థాపన చేయుటకై ..శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై...ఈ......ఈ......ఈ
దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో దీనుల హీనుల పాపుల పతితుల... దీనుల హీనుల పాపుల పతితుల ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓఒ.. దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో
No comments:
Post a Comment