Tuesday, March 24, 2015

కుశలమా.. ఎటనుంటివో ప్రియతమా

చిత్రం :  శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి నాగేంద్ర రావు
నేపధ్య గానం :  జానకి, ఘంటసాల   




పల్లవి :


కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము.. కుశలముగా..సిరి సిరి.. 



చరణం 1 :



నను నీవు..నిను నేను.. తనివితీరగా..తలచుకొనీ..
నను నీవు..నిను నేను.. తనివితీరగా తలచుకొనీ
తెనగొను ప్రేమలు విరిసికొనీ.. తనువులు మరచేమా..ఆ ఆ ఆ


కుశలమా..కుశలమా..ఎటనుంటివో ప్రియతమా..
నీ పరువము.. నీ పరవశమూ.. కుశలముగా..సిరి సిరీ..


చరణం 2 :


కలలోనో..మదిలోనో.. ఓ..పిలచినటులనే ఉలికిపడీ..
కలలోనో..మదిలోనో....పిలచినటులనే ఉలికిపడీ
ఉల్లము విసిరే..వలపుగాలిలో మెల్లగ కదిలేమా..ఆ..ఆ ఆ


కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..


చరణం 3 :


కలనిటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ.. తలతువా నీ విజయేశ్వరినీ
కలనిటనైనా కనిపించగనే.. తలతువా నీ విజయేశ్వరినీ


కలగానముతో నీ చెలినేనని నాలో నిలీచితివే...


కుశలమా..కుశలమా..కుశలమా..
ఎటనుంటివో ప్రియతమా..కుశలమా..



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=591

No comments:

Post a Comment