Thursday, October 8, 2015

స రి గ మ ప పాట పాడాలి





చిత్రం: అంతా మన మంచికే (1972)
సంగీతం: సత్యం
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: భానుమతి



పల్లవి :


స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి



చరణం 1 :


పాటలె పూవుల బాట వెయ్యాలి..  పాటలె పూవుల బాట వెయ్యాలి
ఆ  బాటలో సూటిగ సాగిపోవాలి..  ఆ  బాటలో సూటిగ సాగిపోవాలి
పాటలె పూవుల బాట వెయ్యాలి.. ఆ  బాటలో సూటిగ సాగిపోవాలి
శృతిలో కలవాలి.. జతగా మెలగాలి.. అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి



    

స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి    



చరణం 2 :


ఆనందం మధురానందం... అనుభవ సారమె సంగీతం...
ఆనందం మధురానందం... అనుభవ సారమె సంగీతం...

పశువులనైనా.. శిశివులనైనా
పశువులనైనా.. శిశివులనైనా పాములనైనా జో కొట్టేది చల్లని గీతం 

సనిదపమగరిస.. సనిదపమగరిస..
అబ్బబ్బ సనిదపమగరిస.. సనిదపమగరిస..
నో నో నో సనిదపమగరిస    

స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి  
స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
లలాలల లలాలల లలాలలాల





No comments:

Post a Comment