Thursday, July 28, 2016

నెల్లూరి చేల్లలో

చిత్రం :  నాయుడు బావ (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి :

నెల్లూరి చేల్లలో పిల్లగాలికి ఊగే వరివెన్నులాంటిది మల్లి సొగసు
అది వద్దన్న దోస్తుంది నా మనసు

ఏలూరి తోటలో ఏపుగా పెరిగిన చెరుకుగడలాంటిది బావ సొగసు
దాన్ని కొరికి చూడమంటుంది నా వయసు 

చరణం 1 :

పరుగులు తీసే నది ఉంది... పక్కన చక్కని పొద ఉంది
పరుగులు తీసే నది ఉంది... పక్కన చక్కని పొద ఉంది

నీ ఎదలోనే ఒదిగొదిగి నిదరోయే ఆ ఇది ఉంటే
ఆ పొదతోనూ నది తోనూ పని ఏమి ఉంది

నెల్లూరి చేల్లలో పిల్లగాలికి ఊగే వరివెన్నులాంటిది మల్లి సొగసు
అది వద్దన్న దోస్తుంది నా మనసు 

చరణం 2 :

నీ చెయిలో చెయ్యేసి... నీ ఒళ్ళో బస చేసి
నీ బుగ్గల పై ముగ్గేసి...  నీ సిగ్గులనే కాజేసి
నీ నీడల్లే ఉంటాను నీతోనే కలిసి...
నీ నీడల్లే ఉంటాను నీతోనే కలిసి...

నెల్లూరి చేల్లలో పిల్లగాలికి ఊగే వరివెన్నులాంటిది మల్లి సొగసు
అది వద్దన్న దోస్తుంది నా మనసు 

హహహహ.. హ హ హ హహ హహ
హహహహ.. ఉ.. ఉ.. ఉ.. ఉ.. 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2533

No comments:

Post a Comment