Wednesday, July 13, 2016

దిగు దిగు దిగు భామా

చిత్రం :  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 

పల్లవి :

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. చలి ఎంతో చూస్తాలే

చరణం 1 :

వాటేసి చూశాకే ఓ భామా...  తెలిసింది వయసెంతో ఓలమ్మో
ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా... తేలింది వలపెంతో ఓరయ్యో
కాటేసుకున్నాకే ఓలమ్మి... కందింది నీ బుగ్గే ఎర్రంగా
సాయంకాలం హాయి... రేయి తొలిరేయి చెలరేగే వేళ 

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. చలి ఎంతో చూస్తాలే

చరణం 2 :

నా పైట పడగల్లో ఓ వీరా... చాపేసి పడుకుంటే తోడుంటా
నా చూపు చురకల్లో ఓ భామా... ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట
కవ్వించుకున్నాకే ఓరయ్యో... కాళింది పొంగింది ఒళ్ళంతా
నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. చలి ఎంతో చూస్తాలే 

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ.. చలి ఎంతో చూస్తాలే 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9431

No comments:

Post a Comment