Thursday, January 4, 2018

అందాలే తొంగి చూసే

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల  పల్లవి : ఆ.. ఆ.. హ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామాచరణం 1 :


నా చెంత సిగ్గులెందుకో... నీ చేత నన్నే అందుకో
లోలోని పొంగు చూసుకో... నీలోనే నన్ను దాచుకో
కన్నులు నీవే.. కలలు నావే... కాదేమో సరి చూసుకో...హొయ్.. హొయ్.. హొయ్


ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


ఆ.. ఆ.. ఆ.. హ.. హ.. ఆ.. ఆ
ల.. ల.. లా. లాలలలాలలా...
చరణం 2 :గుండెల్లో చూపు దించకు... కళ్ళల్లో కైపు పెంచకు
నన్నింక కవ్వించకు... నాజూకు తీగ వంచకు
మత్తుగ నవ్వి.. మెత్తగ దువ్వి...
మనసు ఉడికించకు... ఊ.. ఊ.. హాయ్ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. హ.. హ.. ఆ.. ఆ


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా No comments:

Post a Comment