Saturday, August 11, 2018

డైమండ్ రాణీ

చిత్రం :  నేరం నాది కాదు ఆకలిది (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర 

నేపథ్య గానం :  జానకి 



పల్లవి : 



డైమండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే
ఓయ్‌... ఆఠీన్ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ బిగికౌగిట కరగాలిరా...రా రా రా రా  


డైమండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే
ఓయ్‌... ఆఠీన్ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ బిగికౌగిట కరగాలిరా...రా రా రా రా   



చరణం 1 :



నీ పెగ్గులో అసలు లేదోయి రాదోయి కిక్కు
నా బుగ్గలో ఉంది ఉందోయి ఏదో చమక్కు
ఈ మత్తులో గమ్మత్తుగా... మైమరచి ఊగాలిరా       


డైమండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే
ఓయ్‌... ఆఠీన్ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ బిగికౌగిట కరగాలిరా...రా రా రా రా   



చరణం 2 :




ఈ సొంపులే మంచిముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి
ఈ సొంపులే మంచిముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి


అందాలతో బంధించుతా.. సరదాలో ముంచుతా 



డైమండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే
ఓయ్‌... ఆఠీన్ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ బిగికౌగిట కరగాలిరా...రా రా రా రా   



డైమండ్ రాణీ గులాబీ బుగ్గ నీదే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6320

No comments:

Post a Comment