చిత్రం : అగ్ని సంస్కారం (1980)
సంగీతం : ఎం. జనార్ధన్
గీతరచయిత :
నేపథ్య గానం : జానకి
పల్లవి :
శివశివశంకర కైలాసవాసా ఓ దేవదేవా
త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు
త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు
శివశివశంకర కైలాసవాసా
చరణం 1 :
నిటాలాక్ష నీలకంఠ మొరాలించగా నీవు
నిరంతరం మాలోనే విరాజిల్లుతున్నావు
ఆదరించి మా సేవ అందుకొమ్ము దేవదేవ
పరాత్పరా... సదాశివా... పాహిమాం పాహిపాహి
శివశివశంకర కైలాసవాసా...
చరణం 2 :
కులం మతం సాగించే విభేదాలు మాకేలా
జగతిలోని మానవులంత సమానులే నీచెంత
ఈయథార్థమెరిగిననాడు జీవితాన లేదు చింత
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9949
No comments:
Post a Comment