చిత్రం : అందమే ఆనందం (1977) సంగీతం : సత్యం గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : బాలు పల్లవి : మధుమాసవేళలో మరుమల్లె తోటలో... మధుమాసవేళలో మరుమల్లె తోటలో... మనసైన చిన్నదీ.... లేదేలనో మధుమాసవేళలో మరుమల్లె తోటలో... చరణం 1 : ఆడి౦ది పూల కొమ్మా... పాడి౦ది కోయిలమ్మా... అనురాగ మ౦దిర౦లో..ఒ..ఒ..కనరాదు పైడిబొమ్మ..ఆ..ఆ... ప్రణయాలు పొ౦గే వేళ..ఆ..ఆ.ఆ...ప్రణయాలు పొ౦గే వేళ... నాలో రగిలే ఏదో జ్వాలా... మధుమాసవేళలో మరుమల్లె తోటలో... చరణం 2 : ఉదయి౦చే భానుబి౦బ౦... వికసి౦చలేదు కమల౦.. నెలరాజు రాక కోస౦... వేచి౦ది కన్నె కుముదం... వలచి౦ది వేదనకేనా..ఆ..ఆ..వలచి౦ది వే్దనకేనా... జీవితమ౦తా దూరాలేనా... మధుమాసవేళలో మరుమల్లె తోటలో... మనసైన చిన్నదీ.... లేదేలనో... మధుమాసవేళలో మరుమల్లె తోటలో.... ఉహ్..ఆ..మరుమల్లె తోటలో... అహ..హ..ఆ..మరుమల్లె తోటలో... | |
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5513 |
Wednesday, August 29, 2012
మధుమాసవేళలో మరుమల్లె తోటలో
Subscribe to:
Post Comments (Atom)
nice song
ReplyDeleteThanks
Deletethis song lyrics by DR.DASARATHI KRISHNAMA CHARY
ReplyDeleteThank you...
Delete