Wednesday, July 17, 2013

చమకు చమకుగున్నావ్

చిత్రం: జోకర్ (1993)
సంగీతం: వంశీ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు..

అంత గొప్ప అందగత్తె నేనా..
ఎంత మెప్పు గుప్పుమంది లోనా..
గడుసు పరువమే నాదా..
సొగసు జగములో లేదా..
తలచే కొలది తగనీ బాధా..

చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు..

అంత గొప్ప అందగత్తె నేనా..
ఎంత మెప్పు గుప్పుమంది లోనా..
గడుసు పరువమే నాదా..
సొగసు జగములో లేదా..
తలచే కొలది తగనీ బాధా..

చరణం 1:

ఝాం జపము పెదవి తపము.. ఇహము పరము జాం
జాంజముగ చేద్దామా.. తాం తకిట తోం
రూం తలుపు తెరవగనే.. ఏం జిలుగులు
క్రీం ధరలు చూపేనా డ్రీం వెలుగులు

భామ సీమలో.. బాల భానుడా
ప్రేమలీలలో.. బాల చోరుడా
గిల్లుతున్న జల్లుమన్న.. అల్లిబిల్లి అల్లుకున్నా
చేయి చేయి చేరువైన చేవా.. రావా

చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు..

అంత గొప్ప అందగత్తె నేనా..
ఎంత మెప్పు గుప్పుమంది లోనా..
గడుసు పరువమే నాదా..
సొగసు జగములో లేదా..
తలచే కొలది తగనీ బాధా..

చరణం 2:

ఓం మొదలు చివరి వరకు జతగ గడుపుదాం
రాం చిలక పలుకు పలికి కులుకులొలుకుదాం
ఝాం జమని జత కుదిరే ఏం విరుపులు
ఝాం జనక నీలోనే ఏం ఒడుపులు

నీటి వాటుగా.. చాటుమాటుగా
ఆటుపోటుగా.. ఆటలాడగా
గుట్టుగున్న.. రట్టుగున్న.. కట్టుకున్న.. బెట్టుగున్నా
వోపలేని ఓడిపోని రేయి.. హాయి..

చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు..

అంత గొప్ప అందగత్తె నేనా..
ఎంత మెప్పు గుప్పుమంది లోనా..
గడుసు పరువమే నాదా..
సొగసు జగములో లేదా..
తలచే కొలది తగనీ బాధా..

చమకు చమకుగున్నావ్.. మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు.. వాంఛలొలుకుతున్నావు..

అంత గొప్ప అందగత్తె నేనా..
ఎంత మెప్పు గుప్పుమంది లోనా..
గడుసు పరువమే నాదా..
సొగసు జగములో లేదా..
తలచే కొలది తగనీ బాధా..

No comments:

Post a Comment