చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : జానకి
పల్లవి :
భామనే! సత్య భామనే!
సత్య భామనే.. సత్య భామనే
సత్య భామనే.. సత్య భామనే
వయ్యారి ముద్దుల...
వయ్యారి ముద్దుల... సత్యా భామనే.. సత్య భామనే
చరణం 1 :
భామనే పదియారువేల కోమలులందరిలోనా
భామనే పదియారువేల కోమలులందరిలో..
లలనా! చెలియా! మగువా! సఖియా!
రామరో గోపాలదేవుని.. ప్రేమను దోచినదాన..
రామరో గోపాలదేవుని.. ప్రేమను దోచిన సత్య భామనే.... .సత్యా భామనే
చరణం 2 :
ఇంతినే... చామంతినే.... మరుదంతినే.... విరిబంతినే.....
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో...
జాణతనమున సతులలో... నెరజాణనై! నెరజాణనై!
నెరజాణనై.. వెలిగేటిదాన భామనే.... సత్య భామనే!
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7586
No comments:
Post a Comment