చిత్రం : నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఓ హైదరాబాదు బుల్ బుల్.. హేయ్ చార్మినార్ చంచల్
నువ్వు ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఓ హైదరాబాదు బుల్ బుల్.. హేయ్ చార్మినార్ చంచల్
నువ్వు ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఆడిందే ఆట.. నే పాడిందే పాట
చరణం 1 :
అహ పైసా చిమ్మాలన్నా.. ఐసా పైసా తేల్చాలన్నా
అ.. ప్రాణం ఇవ్వాలన్నా.. ఇచ్చిన ప్రాణం తీయాలన్న
అరె.. హా.. అన్నిటికీ తయారు.. మన యెదుట వున్న హుజూరు
ఓ హైదరాబాదు బుల్ బుల్.. హేయ్ చార్మినార్ చంచల్
నువ్వు ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఆడిందే ఆట.. నే పాడిందే పాట
చరణం 2 :
జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి.. పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
జానెడు పొట్టకు ఆటలేవో ఆడాలి.. పట్టెడు బువ్వకు పాటలేవో పాడాలి
అరెహా.. ఇంత మంచి రసికుడు.. ఇక ఈ జన్మకు దొరకడు
ఓ హైదరాబాదు బుల్ బుల్.. హేయ్ చార్మినార్ చంచల్
నువ్వు ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఆడిందే ఆట.. నే పాడిందే పాట
చరణం 3 :
అరెరె.. మైకంలో ఉన్నాడూ.. ఏదో లోకంలో ఉన్నాడూ
తాపంలో ఉన్నాడూ.. అందం తాగాలంటున్నాడూ
అరె హా.. పట్టించు మందు.. ఆపైన ఉంది విందు
ఓ హైదరాబాదు బుల్ బుల్.. హేయ్ చార్మినార్ చంచల్
నువ్వు ఆడిందే ఆట.. నే పాడిందే పాట
ఆడిందే ఆట.. నే పాడిందే పాట
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=291
No comments:
Post a Comment