Sunday, November 27, 2016
నాద నిలయుడే శివుడు
చిత్రం : పార్వతీపరమేశ్వరులు (1982)
ఆ.. ఆ.. ఆ.. ఆ...
అఖిల జగత్ వాగ్మయుడు... ఆ.. ఆ.. ఆ.. ఆ..
నాద నిలయుడే శివుడు
రసమయ కేదారగౌళానువర్తి... ఆ.. ఆ.. ఆ.. ఆ
భువనభవన చిద్ గగన వీధి ఆనంద తాండవం ఏది?
మగరి.. మపదనినిసరిగరి
నాద నిలయుడే శివుడు...
సరలిత నటరాజమూర్తి
కైలాశశిఖరాగ్ర శైలూషికానాట్య పరివేష్టితాఖండ కీర్తీ
నాద నిలయుడే శివుడు... ఆదిమధ్యాంత లయుడు
Labels:
(ప),
జానకి,
పార్వతీపరమేశ్వరులు (1982),
సత్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment