చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: భాస్కరభట్ల
నేపధ్య గానం: టిప్పు, గోపిక పూర్ణిమ
పల్లవి:
గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకీ
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకీ
చరణం 1:
హే .. నిదుర దాటి కలలే పొంగె .. పెదవి దాటి పిలుపే పొంగె ..
అదుపుదాటి మనసే పొంగే నాలో...
గడపదాటి వలపే పొంగె .. చెంపదాటి ఎరుపే పొంగె ..
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో...
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకీ
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకీ
గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
చరణం 2:
తలపుదాటి తనువే పొంగె .. సిగ్గుదాటి చనువే పొంగె ..
గట్టుదాటి వయసే పొంగె నాలో...
కనులుదాటి చూపే పొంగె .. అడుగు దాటి పరుగే పొంగె ..
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో...
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికీ
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికీ
Showing posts with label దేవిశ్రీ ప్రసాద్. Show all posts
Showing posts with label దేవిశ్రీ ప్రసాద్. Show all posts
Monday, June 17, 2013
Saturday, December 15, 2012
ముసుగు వెయ్యొద్దు
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: స్మిత, రఖ్వీబ్
పల్లవి:
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద...
చరణం 1:
సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు...
ముసుగు వెయ్యొద్దు మనసు మీద...
వలలు వెయ్యొద్దు వయసు మీద....
హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో...
చరణం 2:
కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: సుమంగళి
పల్లవి:
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ (2)
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
చరణం 1:
నా వయసుని వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధణ్ నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వూ
మెత్తని ముళ్ళే గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
చరణం 2:
నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే కోరికవే నువ్వు
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వూ
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
ఐనా ఇష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరుజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వూ నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ

గోవిందా గోవిందా.
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చ్రావూరు విజయకుమార్
నేపధ్య గానం: శ్రీ
పల్లవి:
గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
నుదిటిరాతలు మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూ నీడా
గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
అరె బాగు చెయ్ నను గోవిందా... బాగు చెయ్ నను గోవిందా...
జూబ్లిహిల్స్ లో బంగ్లా ఇవ్వు...లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హైజాక్ అవ్వని ఫ్లైటొకటివ్వు...వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ
గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా
పై తియ్ నను గోవిందా
గోవిందా... గోవిందా...
చరణం 1:
పెట్రోలడగని కారు ఇవ్వు...బిల్లు అడగని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టి డబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకరు పోస్టో.. రాజ్యసభలో ఎం.పీ సీటో
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాములా సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు...లాసుకాని షేరులివ్వు
సింగిల్ నంబరు లాటరీలివ్వు
టాక్సులడనగి ఆస్తులివ్వు...
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ
గో... గో... గో...
గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా
చరణం 2:
వందనోట్ల తోటలివ్వు...గోల్డు నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాసు హీరో చాన్సులివ్వు......హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టుడియో ఇవ్వు...స్విస్సు బాంకులో బిలియన్లివ్వు
కోట్లు తెచ్చే కోడుకులనివ్వు... హీరోలయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా సీ.ఎం చెయ్యి.. లేకపోతే పీ.ఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోనీ లైఫు నివ్వు
గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
బాగు చెయ్ నను గోవిందా
బాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవిందా
గోవిందా... గోవిందా...
లక్కుమార్చి నను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏ.సీ చేస్తా...ఎయిత్ వండరు నీ గుడి చేస్తా...
గో గో గో గోవిందా... గోవిందా...
అయ్ బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి..

అహ అల్లరి అల్లరి చూపులతో
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: చిత్ర, రఖ్వీబ్
పల్లవి:
అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ యదలోన చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్కగాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలన.. ఆ..
తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా... అరె
చరణం 1:
బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుము లోని మడత తన ముద్దుకై వేచి వున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తలవారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేల మీద మల్లెలన్ని తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
చరణం 2:
పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తియ్యగవుతదే
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లే వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరి ఆగిపోతదే

Sunday, December 9, 2012
గన్నులాంటి
| చిత్రం: గబ్బర్ సింగ్ (2012) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గీతరచయిత: దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య గానం: పవన్ కళ్యాణ్ , వడేపల్లి శ్రీనివాస్ పల్లవి: ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తన్నారు ఎవడి డప్పు వాడు కొట్టండహెయ్… అది... ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?… ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?… ఏ సుందరి సుందరి సుందరి మనసుని చేసినావె ఇస్తిరీ… స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావె ఫ్రెంచ్ జ్యూసు ఫాక్టరి… పిల్లా నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం అహ పిల్లా నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంటె దారుణం… ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?… ఏ గన్నులాంతి కన్నులున్న జున్ను లాంటి పిల్లా ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?… చరణం 1: పంచదార పెట్టి రుద్దినట్టు.. మంచి తేనె తెచ్చి అద్దినట్టు.. ద్రాక్ష పండు తీసి పిండినట్టు.. ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు… వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు.. విన్నాంలే... పొయ్యి మీద పాలు పొంగినట్టు.. విన్నాంలే... పూట కొక్క పండగొచ్చినట్టు.. ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు సంపకే సంపకే సంపకే నిప్పులాంటి నవ్వులోకి దింపకే ఏ సింపకే సింపకే సింపకే నల్లని రాత్రినీ సింపకే రంగుతో నింపకే పిల్లా నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైక్ నే రయ్యిమంటు తోలడం హే పిల్లా నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైను మీద కుయ్యుమంటు యెల్లడం… చరణం 2: ఒక్క జానడంత కప్పు కోసం.. పెద్ద వరల్డు కప్పు జరుగుతాది నీ నవ్వులున్న లిప్పు కోసం... చిన్న వరల్డు వారు జరిగినా తప్పు లేదే కొన్ని వేల కోట్ల అప్పు కోసం.. కాపు కాసి ఉన్నదంట దేశం ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం.. దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే… కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలోన దాగి ఉన్న డప్పుని రాసిన రాసిన రాసినా నవ్వు పై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని పిల్లా నువ్వు లేని జీవితం.. తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం నూనె లోంచి వాన లోకి జారిపడ్డ అప్పడం… యే పిల్లా… | |
కెవ్వ్.. కేకా
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సాహితి
నేపధ్య గానం: మమత శర్మ, ఖుషి మురళి
పల్లవి:
కెవ్వ్....
ఏఁ... కొప్పున పూలెట్టుకొని.. బుగ్గన వేలెట్టుకొని.. వీధంట నే వెళుతుంటే..
కెవ్వ్.. కేక... నా ఈడంతా... కెవ్వ్.. కేకా
పాపిడి బిళ్ళెట్టుకొని.. మామిడి పళ్ళెట్టుకొని.. ఊరంతా నే వెళ్తుంటే
కెవ్వ్.. కేకా.. నా ఊరంటా. కెవ్వ్.. కేకా
ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం
నా ఈడు కొత్తిమీర.. నా సోకు కోడి కూర
నువ్ రాక రాక విందుకొస్తే కోక చాటి పైటేస్తా
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా
చరణం 1:
ఆ ... నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు
దొంగ లాగ దొచావంటే..ఆఁ దోచేస్తే
కెవ్వ్ కేకా.. నా సోకు మాడ.. కెవ్వ్ కేకా
నా బుగ్గలోని మెరుపులతో అగ్గిపుల్ల రాజేసి
నీ బీడి నే వెలిగిస్తే... ఆఁ వెలిగిస్తే
కెవ్వ్ కేకా.. నీ దుంపతెగ.. కెవ్వ్ కేకా
నా టూరింగ్ టాకీసి రిబ్బన్ కట్టు
కెవ్వ్ కేకా.. నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు.. కెవ్వ్ కేకా
హే చూశాను ట్రైలర్లు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటినిండ చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు
కెవ్వ్ కేకా.. నా సామిరంగ.. కెవ్వ్ కేకా
కెవ్వ్ కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్ కేకా
చరణం 2:
హే కొత్త సిల్కు గుడ్డల్లే.. గల్ఫుసెంటు బుడ్దల్లె
ఝలుకులిచ్చు నీ జిలుగులే...
అబ్బో కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా
హేయ్ వేడి వేడి లడ్డల్లే.. డబుల్ కాటు బెడ్డల్లే.. ఫాటు మీద ఒడ్డింపల్లే...
కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా
హేయ్ జోరు మీద గుర్రాలు నీ ఊపులే
కెవ్వ్ కేకా.. ఊరు వాడ అందరూ నీ సంతులే
కెవ్వు కేకా.. నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటి
ఓ గోలి సోడ తాగి నీతో ఘొల్లుమంటు పెట్టిస్తా
కెవ్వ్..కేకా.. నా సామిరంగ... కేవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్..కేకా... దీని తస్సదియ్య... కెవ్వు కెవ్వు కెవ్వు కేకా

ఏం చక్కని మందారం
చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్ , గోపిక పూర్ణిమ
పల్లవి:
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం
ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..
ఓ ఓ ఓ.. ఆనందం అల్లరి చేస్తే.. నాలా ఉంటుందే..
నాలా ఉంటుందే.. నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం
చరణం 1:
అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ.. శత్రువంటి ప్రేయసి
పట్టేసి.. కనిపెట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి.. దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే.. నిద్దుర పుచ్చేనే..
ఓ ఓ ఓ.. లోకంలో అందాలన్నీ నీలో చేరెనే.. నిద్దుర లేపెనే..
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల
ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం
చరణం 2:
వచ్చేసి.. బతికిచ్చేసి.. మసి చేసినావే రుషి లాంటి నా రుచి.. మార్చినావే అభిరుచి
సిగ్గేసి.. చలిమొగ్గేసి.. ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే.. ప్రాణం పోసేనే
ఓ ఓ ఓ.. నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే

Subscribe to:
Posts (Atom)