Showing posts with label బప్పిలహరి. Show all posts
Showing posts with label బప్పిలహరి. Show all posts
Monday, November 28, 2016
కైపెక్కిపోయే కళ్ళు
చిత్రం : సింహాసనం (1986)
కైపెక్కిపోయే కళ్ళు... కౌవింత పెట్టే ఒళ్ళు
బుగ్గే ఇస్తా... లాలలూ..
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
పక్కకు వస్తా... లాలలూ
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
వయ్యారమంతా కోరే
చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : రాజ్ సీతారామ్, సుశీల
పల్లవి :
వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి... ఇచ్చుకో
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి... ఉంచుకో
ఈ నిండు యవ్వనాల కౌగిలింతలో...
సాగనీ సంగమం... తియ్యగా... హాయిగా...ఆ.. ఆ.. ఆ..
తకతుతకతై.. తకతై...
తకతుతకతై.. తకతై...
వయసే విరిసే రాతిరి... వయసే విరిసే రాతిరి
చరణం 1 :
పెదవుల పొంగిన అమృతం... దాహం తీర్చే వేళా
ఝుమ్మని పొంగిన పరువం... రమ్మని పిలిచే వేళా
ఆ.. పెదవుల పొంగిన అమృతం... దాహం తీర్చే వేళా
ఝుమ్మని పొంగిన పరువం... రమ్మని పిలిచే వేళా
సాగనీ సంగమం... మత్తుమత్తుగా... మెత్తగా...
ఆ.. తకతుతకతై.. తకతై...
తకతుతకతై.. తకతై...
వయసే విరిసే రాతిరి... వయసే విరిసే రాతిరి
చరణం 2 :
ఓ.. రాతిరికుండదు ఉదయం ఎదలో దాగిన వేళా..హా
తారలకుండదు గ్రహణం... తనువులు కలిసిన వేళా..ఆ..
రాతిరికుండదు ఉదయం ఎదలో దాగిన వేళా..హా
హ.. హ.. హ.. హ..
తారలకుండదు గ్రహణం... తనువులు కలిసిన వేళా..ఆ..
సగనీ సంగమం... రాసలీలలో... తేలగా.. హా..
తకతుతకతై.. తకతై...
తకతుతకతై.. తకతై...
వయసే విరిసే రాతిరి... వయసే విరిసే రాతిరి
వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి... ఇచ్చుకో
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి... ఉంచుకో
ఈ నిండు యవ్వనాల కౌగిలింతలో...
సాగనీ సంగమం... తియ్యగా... హాయిగా...ఆ.. ఆ.. ఆ..
తకతుతకతై.. తకతై...
తకతుతకతై.. తకతై...
వయసే విరిసే రాతిరి... వయసే విరిసే రాతిరి
హహహహ..హహహహహహహా...
హహహహ..హహహహహహహా...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3808
ఆకాశంలో ఒక తారా
చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : రాజ్ సీతారామ్, సుశీల
పల్లవి :
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
హే... హేహే..ఆ..ఆ...ఆహహా... లాలల లలలా ఆ...అ...
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
ఇలలో ఒక చందమామ... ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ... ఒడిలో పొంగింది ప్రేమ
తార జాబిలి కలవని నాడు... ఏ వెన్నెలా లేదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
చరణం 1 :
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు ఏ వెళ్ళువ రాదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
చరణం 2 :
కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే
చరణం 3 :
అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకోనా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన
అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన
కదిలే నీ ప్రాణశిల్పం... మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం... మదిలో కర్పూరదీపం
నింగి నేల కలిసినచోట... ఏ వెలుతురూ రాదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3804
Labels:
(స),
బప్పిలహరి,
రాజ్ సీతారామ్,
వేటూరి,
సింహాసనం (1986),
సుశీల
వహవా నీ యవ్వనం
చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : రాజ్ సీతారామ్, సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఇది ఎక్కడి సుందర రూపం
ఇది ఏదో మన్మధ బాణం
తొలి చూపుల వలలో పడితే... ఏ...
చెలరేగెను వలపుల తాపం
వహవా...వహవా...
అరె వహవా నీ యవ్వనం... వహవా నీ జవ్వవనం
బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
వహవా నీ రాజసం... వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
చరణం 1 :
చూడగానే అంటుకుంది నాకు యవ్వనం... వహవా
చూడకుండ ఉండలేను నిన్ను ఏ దినం... వహవా
కనివిని ఎరుగని రాగబంధనం... వహవా
కౌగిలించి చేసుకుంట ప్రేమవందనం.. వహవా
నీ కళ్ళలల్లో నీలాకాశం మెరిసింది నా కోసం...
ధింతాన ధింతాన వహవా...ధింతాన ధింతాన..ఆ..ఆ..
అరె ధింతాన ధింతాన వహవా...ధింతాన ధింతాన..ఆ..
చరణం 2 :
సాహస వీరా... సింహ కిశోరా... వహవా
సరసుడవేరా సరసకు రారా... వహవా
మాపటి చిలక మన్మధ మొలక... వహవా
ఒంగుతున్న వన్నెలన్ని తొంగి చూడనా... వహవా
నీ చూపులతో విసిరిన బాణం... చేసేను మది గాయం
హా.. ధింతాన ధింతాన వహవా... ధింతాన దింతాన
అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన దింతాన
వహవా నీ యవ్వనం... వహవా నీ జవ్వనం
బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
వహవా నీ రాజసం... వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
హా ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3806
Labels:
(స),
బప్పిలహరి,
రాజ్ సీతారామ్,
వేటూరి,
సింహాసనం (1986),
సుశీల
ఇది కలయని నేననుకోనా
చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : రాజ్ సీతారామ్, సుశీల
పల్లవి :
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
చరణం 1 :
నీ ఊహల ఊయలలోన.. ఉర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోన.. సిరిమువ్వై నిలిచిపోనా
నీ ఊహల ఊయలలోన.. ఉర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోన.. సిరిమువ్వై నిలిచిపోనా
లాలాలాలా.. లాలలలా
నీ కంటిపాపలోన.. నా నీడ చూసుకోనా
నీ నీడ కలువలలోన.. నూరేళ్ళు ఉండిపోనా
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
చరణం 2 :
నీ జీవన గమనంలోన.. జానకినై నడచిరానా
నీ మయూరి నడకలలోన.. లయ నేనై కలసిపోనా..ఆ..
నీ జీవన గమనంలోన.. జానకినై నడచిరానా
నీ మయూరి నడకలలోన.. లయ నేనై కలసిపోనా
లాలాలాలా.. లాలలలా
నీ సిగ్గుల బుగ్గలలోన.. ఆ కెంపులు నే దోచుకోనా
నను దోచిన నీ దొరతనము.. నాలోనే దాచుకోనా
ఇది కలయని నేననుకోనా.. కలనైన ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
Tuesday, August 16, 2016
తదిగినతోం తప్పదమ్మ
చిత్రం : స్టేట్ రౌడీ (1989)
సంగీతం : బప్పిలహరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
తడబడినా..హేయ్... దక్కనీవే తొలి అందం
హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా.. మాటా.. హహ.. మల్లేతోట... హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా
అదిరింది నాకు జోడి కుదిరింది...
ముదిరింది.. ముద్దు కాస్త ముదిరింది
ఎంత జోలా పాడుతున్నా.. గిల్లుతాడే గోలా
హేయ్.. మాటా.. మాటా.. హెహె.. మల్లెతోటా...
అయితే జంట...హహ.. నీతో ఉంటా
తదిగినతోం తప్పదమ్మ... తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది... హా...
చరణం 1 :
జాలీ జానీ.. నా లవ్లీ రాణి...నీ కొంగుకు ముడిపడిపోనీ
పోతేపోనీ.. ఏమైనా కానీ... వయసుకు ఉడుకులు రానీ
నీదే రోజా.. నా సుప్రీం రాజా.. నీ కౌగిట తలబడిపోనీ
తాజాతాజా నా కౌగిలి లేజా.. పెదవికి మధువులు రానీ
అరే.. కన్ను కన్నూ వేటాడాలా... నువ్వూ నేను ముద్దాడాలా
ఈడు జోడు పెళ్ళాడాలా... రావే
అంతో ఇంతో కవ్వించాలా... అందాలన్నీ నవ్వించాలా
ఆపుసోకు పండించాలా... రారా
తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది... హా...
చరణం 2 :
డీడీడిక్కి.. నా చెంపే నొక్కి.. నా వొంటికి అంటుకుపోరా
నీ వేడికి.. నా గోడే దూకి... వలపులు వలుచుకుపోరా
నక్కి నక్కి నీ పండే దక్కి... మా ఆకలి తీరుచుకుపోనా
ఎంతో లక్కీ... నీ జోడే దక్కి... తళుకులు తడుముకుపోనా
ఉండీ ఉండీ ఊ కొట్టాలా... ఉయ్యాలూపి జోకొట్టాలా...
వయ్యారాలే ఆకట్టాలా.. రారా
ముద్దుముద్దు ముట్టించాలా.. రెచ్చిరేగి రెట్టించాలా
ఒళ్ళో ఇల్లే కట్టించాలా.. రావే...
అదిరింది నాకు జోడి కుదిరింది...
ముదిరింది.. ముద్దు కాస్త ముదిరింది
ఎంత జోలా పాడుతున్నా.. గిల్లుతాడే గోలా
హేయ్.. మాటా.. మాటా.. హెహె.. మల్లెతోటా...
అయితే జంట...హహ.. నీతో ఉంటా
తదిగినతోం తప్పదమ్మ..హేయ్... తడితాళం
తడబడినా..హేయ్... దక్కనీవే తొలి అందం
హేయ్.. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా
అరె..మాటా.. మాటా.. హహ.. మల్లేతోట... హెహె
అయితే జంట.. హహ.. నీతో ఉంటా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9434
Wednesday, July 13, 2016
చుక్కల పల్లకిలో
చిత్రం : స్టేట్ రౌడీ (1989)
సంగీతం : బప్పిలహరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే...ఆలపించనా...
ఆకాశమే...మౌన వీణగా...ఆ.. ఆ... ఆ.. ఆ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
చరణం 1 :
నీ చిరునడమున వేచిన సిగ్గులు దోసిట దోచాలనీ
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ
హే.. పడుచుదనం చెప్పిందిలే.. పానుపు మెచ్చిందిలే...హో
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
చరణం 2 :
తలపులు ముదిగిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలనీ
పెరిగే దాహం జరిపే తపనం పెదవికి చెప్పలనీ
హే తనువెల్లా కోరిందిలే... తరుణం కుదిరిందిలే...హో
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
అనురాగాలే...ఆలపించనా...
ఆకాశమే...మౌన వీణగా...ఆ...ఆ...ఆ...ఆ
చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో
Monday, March 21, 2016
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో
చిత్రం : బ్రహ్మ (1992)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు,చిత్ర
పల్లవి :
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో
జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్.. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో
చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే.. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
చరణం 1 :
రాగాలమ్మ పాట.. మేఘాలమ్మతోటి రాయబారమే పంపగా
జాగారాల రేయి.. ఊగాడే వయ్యారం.. జతగాడే శృతి చేయగా
సందెరంగుల సన్న గాజులే చిందులాడుకోగా
కందిపోయినా కన్నెబుగ్గలే సింగారాలే ఆడా
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో
చరణం 2 :
నింగి నీలవేణి కొంగుచాటులోని... రంగు బొంగరాలాడగా
ఆ దాగుడుమూతల్లోనా దాచిన అందాలన్నీ.. రాగలవాడికే అందించగా
ఆ దొంతుమల్లెల బంతులాటతో రేయి గడచిపోగా
గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒళ్ళే తుళ్ళీ పాడా
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో
చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే.. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే
ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో... తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో... గుమ్మెత్తించెనోయమ్మలో
జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్.. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16045
Sunday, March 20, 2016
ముసి ముసి నవ్వులలోన
చిత్రం : బ్రహ్మ (1992)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు
పల్లవి :
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
చరణం 1 :
ఆరేళ్ళ పాప కోసం... ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం... ఈనాడు పాడినా
అభిమానమున్న వాడ్ని... అవమానపరచినా
యదలోని చీకటంతా... వెన్నెలగ మార్చినా
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
చరణం 2 :
అనురాగ జీవితాన... పెను గాలి రేగినా
తన వారు కాన రాక... కను పాప ఏడ్చినా
కడగళ్ళ బ్రతుకులోన... వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ... ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన... కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా... ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే... పరబ్రహ్మ ఒక్కడే
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16046
Tuesday, September 1, 2015
లవ్ మీ మై హీరో
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ఓకే మై లేడి అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
తనువే బహుమానం... ముదిరే చలికాలం
లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో...
అరె ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడీ...
చరణం 1 :
హో...ఒకటో ముద్దు వయస్సుకిచ్చేశా
రెండో ముద్దు రౌండ్ అప్ చేసేసా
మూడో ముద్దు మరింత లాగించేయ్
నాలుగో ముద్దు నిషాను చూపించెయ్
పనిలో పని పదవే మరి
ప్రాక్టీసు మొదలెడదాం
లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో...
చరణం 2 :
ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి
ఆరో ముద్దు అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే
ఎనిమిదో ముద్దు ఇచ్చేదిస్తుంటే
లెక్కెందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు
ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం... తనువే బహుమానం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9464
అమలాపురం బుల్లోడా
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా
బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా
బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
అరె ప్యార్ చాహియే యా పైసా చాహియే
నీ బాసా నాకు తెల్డం లేదు తెలుగు తెలిసితే సెప్పు
ఏ ఊరు మంది? అనకాపిల్లి నీ ఊరు ఏటి?
అమలాపురం ఇక చూసుకో
అనకాపల్లి బుల్లెమ్మా నీకేటి కావాలా
స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా
పైట పడితే సైట్ కొడితే పండు వెన్నెల్లో
ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా
బాక్స్ లేవో మోత లేవో నాకు తెల్దంట
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా
చరణం 1 :
చల్ రే రాణి చేయవే బోణి స్టార్ట్ చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్నీ లొంగ దీసే యవ్వారం
పల్లె దాటి ఫస్ట్ టైము బయటకి ఒచ్చావువయ్యో
తల్లి చాట్టు పిల్లదాని లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా చర్చి గేటు చూపిస్తా
గేటు చూపి నీట ముంచే మాటలు ఎందుకురో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమిటి కావాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా
చరణం 2 :
అరె జానీ కోయి లడ్కి కో ఆతే హువా దేఖా
నహి యహా తో కోయి నహి ఆయా
ఓ కిలాడీ మాయలేడి ప్లేట్ మారిస్తే బెస్టు
నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు
ఎర్ర ఖాకి చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా ఆపు నీ జుట్టు పట్టు
చూసాలే నీ చిన్నలన్ని రౌడీ రంగమ్మో
అరె అరె నిన్ను తలదన్నే A1కేడి నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా ఉహుం ఉహుం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9462
ప్రేమా గీమా తస్సాదియ్యా
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ... కుకు కు కూ...
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
కుకు కు కూ... కుకు కు కూ...
చరణం 1 :
వహ్‌వా బేబి వెదరు బాగుందే
ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే
అబ్బాయి గారి పొగరు హెచ్చిందే
అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా
ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇహ ఓపలేను వదులు బుల్లోడా
I love you... you love me
I kiss you... you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ...
చరణం 2 :
అంతో ఇంతో దూరముండాల
అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాల
ఎంతో కొంత లాభముండాలే
కొద్దో గొప్పో చిత్తగించాలే
అరెరే డేటు టైము ఫిక్స్ చేయమంట -ఓకే
అపుడు మనకే రిస్కు లేదంట
అరె బాత్ నహీ సాత్ చలో నా..చలో చలో
I love you... you love me... OK baby
I kiss you... you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకురు కు కూ...
హే ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
న న న నా...
కుకు కు కూ... కుకురు కు కూ...
కుకురు కు కూ... కుకురు కు కూ...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9465
తధ్ధినక తప్పదిక
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
చరణం 1 :
కోకా కో అన్నాకా కాదంటుందా కైపెక్కే కదలికా
కునుకే కొండెక్కాక కూచోనిస్తుందా కుదురంటూ కుదరకా హోయ్
కేకా కవ్వించాక కంగారేగా కౌగిల్లో కరగగా
కసిగా కబురంపాక కంచె తెంచేయదా కొరికేసె కోరికా
చలువతో.. కలవగా.. కలబడదా.. కొంటెగా.....
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
చరణం 2 :
చక్క చెంప చిక్క చూపొచ్చిందే సొంపంతా చిదమగా
సోకే సొక్కి పోగా నొక్కిపోతుందే నాజుగ్గా నిమరకా
చుక్కా నువ్వించక్కా చూపించాక కౌగించే కబళికా
ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా
చొరవగా.. కొరివిగా.. జతపడగా.. జోరుగా......
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9466
Labels:
(ర),
చిత్ర,
బప్పిలహరి,
బాలు,
రౌడీ అల్లుడు (1991),
సిరివెన్నెల
చిలుకా క్షేమమా
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
చిలుకా క్షేమమా... కులుకా కుశలమా
చిలుకా క్షేమమా... కులుకా కుశలమా
తెలుపుమా.. ఆ... ఆ... ఆ
సఖుడా సౌఖ్యమా... సరసం సత్యమా
పలుకుమా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం 1 :
నడిచే నాట్యమా...నడుము నిదానమా
పరువపు పత్యమా... ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా... నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా... నిద్దుర భద్రమా
ప్రియతమా..ఆ..ఆ..ఆ..ఆ
చిలుకా క్షేమమా... కులుకా కుశలమా...
సఖుడా సౌఖ్యమా... సరసం సత్యమా
తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ
చరణం 2 :
పిలిచా పాదుషా.. పరిచా మిసమిస
పెదవుల లాలస.. పలికే గుసగుస
తిరిగా నీ దిశ.. అవనా బానిసా
తాగా నీ నిషా.. నువు నా తొలి ఉషా
ప్రియతమా..ఆ...ఆ...ఆ..ఆ
సఖుడా సౌఖ్యమా... సరసం సత్యమా...
చిలుకా క్షేమమా... కులుకా కుశలమా
పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9463
Labels:
(ర),
చిత్ర,
బప్పిలహరి,
బాలు,
రౌడీ అల్లుడు (1991),
సిరివెన్నెల
కోరి కోరి కాలుతోంది
చిత్రం : రౌడీ అల్లుడు (1991)
సంగీతం : బప్పిలహరి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి :
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
చరణం 1 :
ప ని స గ స ని సా
స గ మ ప మ గ మా
కాగుతున్న కోరికంత కాగడాగ మారని
కంటపడని కైపుకథల సంగతేదొ చూడని
కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని
రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని
గాజుల గలగలలు... విరజాజుల విలవిలలు
కందిపోయి కాలమాగనీ...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
చరణం 2 :
ప ని ప ని సా ప ని ప ని సా
స గ స గ మా స గ స గ మా
కునుకేదీ కనపడదేం ఏమైందో ఏమో
లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో
జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో
ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో
చందమామ నిదర చెదరని..హా...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
Monday, July 13, 2015
రాధా రాధా మదిలోన
చిత్రం : స్టేట్ రౌడీ (1989)
సంగీతం : బప్పిలహరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
ఓ ఓ ఓ ఓ ఓ .....
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ
ఆ.... ఆ... ఆ.... ఆ..
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా
చరణం 1 :
స్వరాలు జివ్వుమంటే... నరాలు కెవ్వుమంటే
సంపంగి సన్నాయి వాయించనా
పెదాలే అంటుకొంటే... పొదల్లో అల్లుకుంటే
నా నవ్వు లల్లాయి పండించనా
బుసకొట్టే పిలుపుల్లో... కసిపుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే
ఓ.... ఓ.... ఓ ...
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
చరణం 2 :
పూబంతి కూతకొచ్చి... చేబంతి చేతికిచ్చి
పులకింత గంధాలు చిందించనా
కవ్వింత చీర కట్టి.... కసిమల్లె పూలు పెట్టి
జడ నాగు మెడకేసి బంధించనా
నడిరేయి నాట్యంలో... తొడగొట్టే లాస్యంలో చెలరేగిపోవాలిలే
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
హోయ్ హోయ్ హోయ్..
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు.. నే నాడితే నువ్వాగవూ
ఓ..ఓ..ఓ..ఓ... ఓ...
రాధా రాధా మదిలోన మన్మధ గాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9435
Friday, July 26, 2013
ఆ పూలరంగు నీ చీర చెంగు
చిత్రం: దొంగ పోలీస్ (1992)
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: రసరాజు
నేపధ్య గానం: ఏసుదాస్, చిత్ర
పల్లవి:
ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...
చరణం 1:
పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
చరణం 2:
కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: రసరాజు
నేపధ్య గానం: ఏసుదాస్, చిత్ర
పల్లవి:
ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...
చరణం 1:
పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
చరణం 2:
కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో
నేపధ్య గానం: ఏసుదాస్, చిత్రపల్లవి:
ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...
చరణం 1:
పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...
ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
చరణం 2:
కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో
Saturday, December 15, 2012
సండే అననురా
| చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991) సంగీతం: బప్పిలహరి గీతరచయిత: భువనచంద్ర నేపధ్య గానం: బాలు, చిత్ర పల్లవి: పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా.. ఆ...సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా.. చరణం 1: బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో మన మధ్య తడికెందుకంట... బావోయ్... ముద్దుల్లో ముంచెత్తమంట గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో నసమాని దయచేయమంట... పిల్లా.. నువ్వంటే నాకొళ్ళు మంట అదిగో పక్క.. ఇదిగో చుక్క.. అసలే ఉక్క... పోవే తిక్క... అరె హా..హా..పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా..యా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చరణం 2: ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో... ఒళ్ళంతా సెగలే బావయ్యో.. ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా నీ పిచ్చి కుదిరిస్తానమ్మో.. అయ్యో రాత... వినవా గీత.. ఆపై మోత... పెడతా వాత... అరె హా..హా.. చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ అరె హ.హ.హ.హ.హ.హ హాహా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. | |
వాన వాన వెల్లువాయె
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో..ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
చరణం 1:
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె...
చరణం 2:
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో.. ఏదో..హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో... హాయి
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో..ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
చరణం 1:
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె...
చరణం 2:
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో.. ఏదో.. ఏదో.. హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో.. ఏదో.. ఏదో..హాయి
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో.. ఏదో.. ఏదో... హాయి
వయసు వయసు వయసు
చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
చరణం 1:
ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిలి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం
మరెందుకాలస్యం
నయమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
చరణం 2:
నీవేలేని నేనట నీరేలేని ఏరట
కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన
అమాస వెన్నెలలో
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురలయ లావణి పలికిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
సంగీతం: బప్పిలహరి
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
చరణం 1:
ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిలి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం
మరెందుకాలస్యం
నయమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
చరణం 2:
నీవేలేని నేనట నీరేలేని ఏరట
కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన
అమాస వెన్నెలలో
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురలయ లావణి పలికిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
Subscribe to:
Posts (Atom)